FACT CHECK TOOLS
(నిజ నిర్ధారణ, ధృవీకరణ సాధనాలు)
Text search (టెక్స్ట్ సెర్చ్)
టెక్స్ట్ ధృవీకరణ, శోధన కోసం మనకు గూగుల్, యాండెక్స్, బైదు వంటి సెర్చ్ ఇంజిన్‌లు అందుబాటులో ఉన్నాయి.
గూగుల్ (Google)
గూగుల్ అమెరికాకు చెందిన సంస్థ. గూగుల్ సెర్చ్ ఇంజిన్ వరల్డ్ వైడ్ వెబ్‌ను క్రమపద్ధతిలో శోధిస్తుంది. శోధన ఫలితాలు వరుసలో వస్తాయి. ఇవి వెబ్ పేజీలు, చిత్రాలు, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వ్యాసాలు, పరిశోధన పత్రాలు, ఇతర రకాల ఫైళ్ల లింక్‌ల మిశ్రమం కావచ్చు. సెర్చ్ ఇంజిన్లలో 92 శాతం వాటా గూగుల్‌దే.
Yandex (యాండెక్స్)
యాండెక్స్ అనేది రష్యాకు చెందిన సెర్చ్ ఇంజిన్. మొత్తం మార్కెట్‌లో దీని వాటా 1.06 శాతమే. రష్యాలో మాత్రం ఇది 61.9 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. యాండెక్స్‌కు పెద్ద డేటా బేస్ ఉంది. కొన్ని సార్లు ఇది గూగుల్ కన్నా బాగా పని చేస్తుంది.
Baidu (బైదు)
చైనాలో బైదు అత్యధిక ప్రజాదరణ కలిగిన సెర్చ్ ఇంజిన్.
మరికొన్ని సెర్చ్ ఇంజిన్లు
వ్యక్తిగత గోపత్య ఎక్కువగా ఉండే డక్‌డక్‌గో
Google Advanced Search (గూగుల్ అడ్వాన్స్‌డ్ సెర్చ్)
గూగుల్ అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఎలా చేయాలో ఈ కింద ఉన్న లింక్‌లో చూడవచ్చు.
https://www.google.co.in/advanced_search
గూగుల్ రిఫైన్ వెబ్ శోధనలు ఎలా చేయాలో కింద లింక్‌లో చూడవచ్చు.
https://suport.google.com/websearch/answer/2466433?hl=en
Photo verification tools (ఫోటో ధృవీకరణ సాధనాలు)
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ https://images.google.com
Yandex (యాండెక్స్)
Reveye (రెవ్ ఐ)
Tineye (టిన్ ఐ)
Video Verification Tools (వీడియో ధృవీకరణ సాధనాలు)
InVid (ఇన్‌విడ్)
వీడియో వెరిఫికేషన్ సాధనాల్లో అత్యంత ముఖ్యమైనది InVid (ఇన్‌విడ్). యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వీడియోల్లో మెటాడేటాను తెలుసుకునేందుకు,రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసేందుకు ఇన్విడ్ మెరుగైన సాధనం
గూగుల్ లెన్స్‌లో ఉండే ఫీచర్లు
గూగుల్ ట్రాన్స్‌లేట్
గూగుల్ ట్రాన్స్‌లేట్ ద్వారా ఒక భాషలో నుంచి మరొక భాషలోకి అనువాదం చేయవచ్చు.
కాపీ టెక్స్ట్
మనకు ఎవరైనా ఏదైనా పుస్తకం ఇచ్చినా లేదా విజిటింగ్ కార్డు లేదా పేపర్ ఇలా ఏదైనా అందులోఉన్న టెక్ట్స్‌ను కాపీ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫీచర్ ద్వారా అది సాధ్యం అవుతుంది.
సెర్చ్
సెర్చ్ అనే ఆఫ్షన్ ద్వారా ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువు ఏంటి, దేనికి సంబంధించినది, ఎక్కడ దొరుకుతుంది వంటి వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు. ఏవైనా ఫోటోలు ఉంటే అవి ఒరిజినల్‌గా దిగినవా లేదా ఏదైనా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేశారా తదితర వివరాలు ఇందులో తెలుస్తాయి. సెర్చ్ చేసిన ఫోటోకు రిలేటడ్‌గా ఉన్న ఫోటోలు కూడా మనకు కనిపిస్తాయి.
మెటాడేటాను తెలుసుకునే సాధనాలు
యూట్యూబ్ వీడియోలకు సంబంధించి మెటాడేటాను తెలుసుకునేందుకు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు సంబంధించిన టూల్
https://citizenevidence.amnestyusa.org/
https://mattw.io/youtube-metadata/
వీడియోలను ఫ్రేమ్ బై ఫ్రేమ్ వీక్షించేందుకు
http://www.watchframebyframe.com/
యూట్యూబ్ వీడియోలు ఫ్రేమ్ బై ఫ్రేమ్, స్లో మోషన్‌లో వీక్షించడానికి ఉపయోగపడే టూల్
వేబ్యాక్ మేషీన్, archive.org (ఆర్కైవ్.ఆర్గ్)
ఈ టూల్‌ను ఉపయోగించి వెబ్‌పేజీలను ఆర్కైవ్ చేయవచ్చు
వేబ్యాక్‌మేషీన్‌లా పని చేసే మరో టూల్
ఇందులో పది లింకుల వరకు ఉచితంగా ఆర్కైవ్ చేసుకోవచ్చు
ఆర్కైవ్ టూల్స్
archive.today
archive.is
archive.ph
ఫోటోలను ధృవీకరించడానికి బహుళ విధాలుగా ఉపయోగపడే టూల్
ఫోటో ఫోరెన్సిక్స్ కోసం మరో టూల్
https://29a.ch/photo-forensics/#forensic-magnifier
వెబ్ బ్రౌజర్ సెక్యూరిటీ టెస్టింగ్, ప్రైవసీ టెస్టింగ్, ట్రబుల్ షూటింగ్ టూల్
డివైజ్ సమాచారాన్ని మనకు ఇది అందిస్తుంది.
మన యాక్టివిటీ, లోకేషన్, చరిత్ర, గూగుల్, జీమెయిల్‌ను ఉపయోగించి మనం ఏమేమీ చేశామో తెలుసుకోవడానికి ఉపయోగపడే టూల్
మనం ఎక్కడెక్కడికి వెళ్లామో లోకేషన్ల చరిత్ర తెలుసుకునేందుకు
అసలు ఈ ప్రపంచంలో ఉనికిలోనే లేని వ్యక్తుల ఫొటోలు మనకు కావాలంటే
https://this-person-does-not-exist.com/en
య్యూటూబ్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడానికి
ఫొటోలకు సంబంధించి ఎక్సిఫ్ డేటా తెలుసుకునే, ఎడిట్ చేసే సాధనాలు
http://regex.info/blog/other-writings/online-exif-image-data-viewer
వికీపీడియా తరహాలో ఉండి ఏ విషయంపైనైనా సమాచారం అందించే సాధనం
విమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అందుకు సంబంధించిన సమాచారం తెలుసుకునే వెబ్‌సైట్
https://www.flightradar24.com/
ఏదైన వెబ్‌సైట్‌కు సంబంధించిన యజమాని, చిరునామా, ఫోన్ నంబర్ తదితర సమాచారం తెలుసుకునే సాధనం
డొమైన్, ఐపీ, డీఎన్‌ఎస్ డేటా కోసం ఉపయోగపడే టూల్
WhoisXML API: #1 for Domain, WHOIS, IP, DNS & Threat Intelligence
నకిలీ జీపీఎస్ లోకేషన్ స్పూఫింగ్ యాప్
https://play.google.com/store/apps/details?id=com.incorporateapps.fakegps.fre
ట్విట్టర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన టూల్స్
Twitter Advanced Search
ట్విట్టర్ అడ్వాన్డ్స్ సెర్చ్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఆప్షన్ల ద్వారా మనకు కావాల్సిన సమాచారాన్ని సులువుగా వెతకవచ్చు
Tweeterid
ట్విట్టర్‌లో యూజర్ నేమ్ మారినా వారి ఐడీ మారదు. ప్రొఫైల్‌లో ఎన్ని మార్పులు చేసినా ఈ ఐడీ ద్వారా మనకు కావాల్సిన అకౌంట్‌ను ట్రాక్ చేయవచ్చు.
Twitter audit
యూజర్స్‌కు ఉన్న ఫాలోవర్స్‌లో రియల్, ఫేక్ గుర్తించేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది.
Tweetbeaver
అకౌంట్ ఐడీ, ఏదైనా అకౌంట్ వివరాలు, చేసిన ట్వీట్ల డౌన్‌లోడ్లు, ఇద్దరు యూజర్లు పరస్పరం ఫాలో అవుతున్నారా లేదా, ఇద్దరు యూజర్లకు కామన్‌గా ఉండే ఫాలోవర్లు ఇలా అనేక వివరాలు ఈ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
Socialbearing
ట్విట్టర్ యూజర్ల మనోగతాన్ని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. కావాల్సిన కీవర్డ్‌తో సెర్చ్ చేస్తే పూర్తి అనాలసిస్ వస్తుంది.
Foller.me
ఏదైనా ట్విట్టర్ ప్రొఫైల్ అనాలసిస్‌కు ఇది ఉపయోగపడుతుంది. ఆ యూజర్ బేసిక్ డిటైల్స్‌తో పాటు, ఏ కీవర్డ్స్ ఎక్కువగా వాడుతున్నారు, ఎవరిని ట్యాగ్ చేస్తున్నారు. ఏ సమయంలో ఎక్కువగా ట్విట్టర్ వాడుతున్నారు తదితర వివరాలు తెలుసుకోవచ్చు.
Trendsmap
ట్విట్టర్ యూజర్లు దేని కోసం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారో తెలుసుకునేందుకు ఇది ఒక మంచి టూల్.
twXplorer
https://twxplorer.knightlab.com/
ట్విట్టర్ అడ్వాన్స్‌డ్ సెర్చ్‌కు ఈ టూల్ ఎంతగానో పనికి వస్తుంది. మనకు కావాల్సిన సబ్జెక్ట్ కోసం శోధిస్తే దానికి రిలేటెడ్‌గా ఉన్న కీవర్డ్స్, యూజర్స్, హ్యాష్‌ట్యాగ్స్, వెబ్‌సైట్ లింక్స్ ఏవేవి ట్రెండ్ అవుతున్నాయో తెలుసుకోవచ్చు.
ట్విట్టర్ అనలెటిక్స్ కోసం ఉపయోగపడే మరో ముఖ్యమైన టూల్
ట్విట్టర్‌లో 24 గంటల్లో ఏ ఏ అంశాలు ట్రెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగించాల్సిన టూల్
https://trends24.in/india/hyderabad/
ట్విట్టర్ ఆడిట్ కోసం foller.me తరహా టూల్
foller.me కన్నా కాస్త మెరుగ్గా ఉంది. ఫోలర్‌లో వివరాలన్నీ యూటీసీ టైమ్ జోన్‌లో ఉన్నాయి. మన టైమ్‌జోన్‌కు కన్వర్ట్ చేసుకోవడం అదనపు పని. http://accountanalysis.app లో నేరుగా ఐఎస్‌టీలో స్పష్టమైన సమాచారం వస్తోంది. మరికొన్ని అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి.
TweetDeck
https://tweetdeck.twitter.com/
ట్విట్టర్ డ్యాష్‌బోర్డులా పని చేసే అప్లికేషన్ ట్వీట్‌డెక్
ALL MY TWEETS
https://www.allmytweets.net/connect/
మనం చేసే ట్వీట్లు ఒకే పేజీలో వీక్షించడానికి ఉపయోగపడే టూల్
Facebook ID తెలుసుకునేందుకు https://lookup-id.com/
ఫేస్‌బుక్ ఐడీ, గ్రూప్ ఐడీ, పేజ్ ఐడీ తెలుసుకునేందుకు మరో టూల్
https://fb-search.com/find-my-facebook-id
ఫేస్‌బుక్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన టూల్
https://intelx.io/tools?tab=facebook
దీనిద్వారా ఫేస్‌బుక్‌లో పోస్టులను వెతకవచ్చు, ఐడీలను తెలుసుకోవచ్చు, ఫేస్‌బుక్ గ్రాఫ్ సెర్చర్‌గా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది
ఫేస్‌బుక్‌లో ఎవరెవరు ఏమేమి పోస్టులు చేశారో తెలుసుకునేందుకు ఉపయోగించే మరో టూల్
సామాజిక మాధ్యమాల్లో ఖాతాల ఐడీలు, ఫాలోవర్స్ తదితర వివరాలు తెలుసుకునేందుకు మరో టూల్
సామాజిక మాధ్యమాలను శోధించే టూల్
https://www.social-searcher.com/
Geolocation tools (జియో లోకేషన్ టూల్స్)
Google Earth Google Earth Pro (Offline) Google Earth 3D
https://www.google.com/earth/outreach/tools/
https://www.google.com/earth/versions/
https://earthengine.google.com/
geocode:latitude,longitude,radius,searchterm
https://www.gps-coordinates.net/
https://www.mapillary.com/app/?lat=20&lng=0&z=1.5
స్ట్రీట్ వ్యూ కోసం ఉపయోగపడే టూల్స్
https://www.instantstreetview.com/
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెబ్‌క్యామ్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఉపయోగపడే టూల్స్
https://www.webcamtaxi.com/en/
https://www.skylinewebcams.com/
Academic and science search engines (అకాడమిక్, సైన్స్ సెర్చ్ ఇంజిన్స్)
Google scholar
People finders (పీపుల్ ఫైండర్స్ టూల్స్)
Spokeo
సామాజిక మాధ్యమాల్లో యూజర్ నేమ్స్ వెతకాలి అంటే…
check usernames.com
డొమైన్ పేరును కొనేందుకు
Buy a domain name – Register cheap domain names from $0.99 – Namecheap
యూట్యూబ్ వీడియోల మెటాడేటా తెలుసుకునేందుకు ఉపయోగించే మరో టూల్
https://mattw.io/youtube-metadata/
టెలిగ్రాంలో ఛానళ్ల స్టాటిస్టిక్స్ తెలుసుకునేందుకు
వెబ్‌సైట్ల మధ్య సంబంధాలు తెలుసుకునేందుకు
ఇమేజ్‌లో బ్యాక్‌గ్రౌండ్ తీసివేయడానికి ఉపయోగించే టూల్
ఇన్‌స్టాగ్రామ్ డేటా, అనలిటిక్స్ కోసం ఉపయోగపడే టూల్
ట్విట్టర్ వీడియోడౌన్‌లోడ్ కోసం ఉపయోగపడే టూల్
ట్విట్టర్ అనలిటిక్స్ టూల్
అన్ని ట్యాబ్‌లను ఒకదాంట్లోకి తెచ్చే గూగుల్ ఎక్స్‌టెన్షన్ https://chrome.google.com/webstore/detail/onetab/chphlpgkkbolifaimnlloiipkdnihall?hl=en
సోషల్ ఇంటెలిజెన్స్ టూల్స్
వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్స్‌కు సంబంధించిన ఉల్లంఘనలను చెక్ చేసుకునే టూల్
ట్విట్టర్‌లో మనం ఫాలో అయ్యే వారి ప్రొఫైల్స్‌లో మార్పులను గుర్తించే టూల్
ఫేస్‌బుక్ సెర్చ్ కోసం ఉపయోగపడే టూల్
గూగుల్ ట్రెండ్స్ తెలుసుకునేందుకు ఉపయోగించే టూల్
https://trends.google.com/trends/?geo=IN
ఫేస్ సెర్చ్ ఇంజిన్ కోసం ఉపయోగించే టూల్
ట్రాకింగ్, నిఘా, సెన్సార్‌షిప్ నుండి రక్షించుకోడానికి ఉపయోగించే వెబ్ బ్రౌజర్
Tor Browser
సామాజిక మాధ్యమాల్లో ఏమి జరుగుతుందో అనుసరించడానికి, విశ్లేషించడానికి, నివేదించడానికి ఉపయోగపడే టూల్
Crowdtangle
Crowdtangle Line Checker
లింక్ తరచుగా ఎన్నిసార్లు షేర్ చేశారు. ఎవరు షేర్ చేశారు. వారేమన్నారు తెలుసుకునేందుకు ఉపయోగపడే టూల్.
Sentiment Viz
సెంటిమెంట్ విజువలైజేషన్ కోసం ఉపయోగించే టూల్
http://sentimentviz.zmyaro.com/
వీపీఎన్ (VPN) – Virtual Private Network
వీపీఎన్.. దీన్నే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ అని కూడా అంటారు. ఇంటర్నెట్ ప్రపంచంలో సాధారణంగా మనం ఏ పనిచేసినా.. అంటే వెబ్‌సైట్లను సందర్శించినా ఇతర ఏవైనా పనులు చేసినా.. హ్యాకర్లు మన డేటాను తస్కరించేందుకు వీలుంటుంది. అయితే అలా కాకుండా ఉండేందుకు వీపీఎన్ పనికొస్తుంది. వీపీఎన్ వల్ల మనం ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నదీ ఇతరులకు తెలియదు. దీని వల్ల మన డేటా ఎన్‌క్రిప్ట్ అయి సురక్షితంగా ఉంటుంది.
Climate Science Desk
https://climatefeedback.org/science-desk/
క్లైమేట్ సైన్స్ డెస్క్: వాతావరణ మార్పులకు సంబంధిత క్లెయిమ్‌లను త్వరగా, సమర్థవంతంగా సమీక్షించడానికి శాస్త్రవేత్తలతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాక్ట్-చెకర్లు జర్నలిస్టులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.
ఫ్యాక్ట్ చెక్‌కు ఉపయోగపడే మరికొన్ని సాధనాలు
- tweet edit
- picodash Instagram paid tool]
- People finder-to identify a person
- Signal app -to know official people
- How to find bot
- Universal search
- Mozaic/Mozaiq
- Spamimic.com